Telugu Phrases (తెలుగు పదసమూహలు సాధన)

We are provided useful phrases for practice. You can practice these phrases you can get more knowledge on how to prepare sentences.

1.వాళ్ళకి డబ్బు అవసరం ఉంది
2.మీరు చాల ఉపయోగపడ్డారు
3.వాళ్ళు చాల మంచి వ్యక్తులు
4.చుట్టూ ప్రక్కల వాళ్ళు గోల చేస్తారు
5.ఆ విద్యార్థులు చురుకైన వాళ్ళు
6.తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురుంచి ఆందోళన పడుతున్నారు
7.వాళ్ళు ఎక్కువుగా బయటకు వెళ్తారు
8.వాళ్ళు చాల బాగా తింటారు
9.వాళ్ళు చాల బాగా ఆడతారు
10.విద్యార్థులు చాల బాగా చదువుతారు
11.వాళ్ళు మా చుట్టాలు
12.నువ్వు నా తమ్ముడివి
13.నువ్వు తప్పు చేస్తున్నావు
14.నువ్వు అందంగ ఉన్నావు
15.నీ నువ్వు అందంగ ఉంటుంది
16.దయచేసి మీ ఎంపికలని జాగర్తగా పరిశీలించండి
17.దయచేసి మీ ఎంపికలని తీక్షణంగా పరిశీలించండి
18.దయచేసి మీ ఎంపికలని దృడంగా పరిశీలించండి
19.నేను పూర్తిగా నా విధుల నుండి నిష్క్రమించడం పరిగణలోకి తీసుకోవాలి
20.వాళ్ళు ఆ ఉద్యోగం కోసం నన్ను పరిశీలిస్తున్నారు
21.మనం తప్పనిసరిగా ఆ నిజాలని పరిగలోకి తీసుకోవాలి
22.మనం తప్పనిసరిగా ఆ సాక్ష్మము పరిగలోకి తీసుకోవాలి
23.మనం తప్పనిసరిగా ఆ ఆలోచనని పరిగలోకి తీసుకోవాలి
24.మనం తప్పనిసరిగా ఆ అంశం పరిగణలోకి తీసుకోవాలి
25.మనం తప్పనిసరిగా ఆ సమస్యలు పరిగణలోకి తీసుకోవాలి
26.ఆ స్థానం కోసం మనం తప్పనిసరిగా తనని పరిగణలోకి తీసుకోవాలి
27.మనం తప్పనిసరిగా మొత్తం సాక్ష్యాలు పరిగణలోకి తీసుకోవాలి
28.మనకు మొత్తం సాక్ష్యాలు పరిగణలోకి తీసుకోవాలిసిన అవసరం ఉంది
29.ఆమె చాలా వస్తువులు కలిగి ఉంది
30.ఆమె చాల వస్త్రాలు కలిగి ఉంది
31.ఆమె చాల పాదరక్షలు కలిగి ఉంది
32.ఆమె చాల కార్లు కలిగి ఉంది
33.ఆమె చాలా కథలు కలిగి ఉంది
34.ఆమె చాలా పుస్తకాలు కలిగి ఉంది
35.ఆమె చాల పిల్లలు కలిగి ఉంది
36.అతనికి జలుబు ఉంది
37.అతనికి పిల్లవాడు ఉన్నాడు
38.అతను ఒక ఉద్యోగం కలిగి ఉన్నాడు
39.అతను ఒక కుటుంబము కలిగి ఉన్నాడు
40.అతను ఒక కారు కలిగి ఉన్నాడు
41.అతను ఒక ఇల్లు కలిగి ఉన్నాడు
42.ఆమెకు అవకాశం లేదు
43.ఆమె దగ్గర డబ్బు లేదు
44.ఆమెకు పిల్లలు లేరు
45.ఆమెకు ఆదాయం లేదు
46.ఆమెకు అనుభవం లేదు
47.ఆ రొట్టి లోపల గింజలు కలిగి ఉంది
48.ఆ రొట్టి లోపల పంచదార కలిగి ఉంది
49.అతనికి తన బ్యాంక్ కాత లో ఐదు రూపాయలు మాతరమే కలిగి ఉన్నాడు
50.ఆమె కి తన ఇంటి వద్ద కేవలం ఒక గది కూడా లేదు
51.ఆమె కి తన ఇంటి వద్ద కచ్చితంగా ఒక గది కూడా లేదు
52.ఆమె కి తన ఇంటి వద్ద ప్రస్తుతం ఒక గది కూడా లేదు
53.మా ఉపాధ్యుడుకి ఖచ్చితంగా జ్వరం
54.మా స్నేహితుడు ఇప్పటికి కూడా నా పుస్తకం కలిగి ఉన్నాడు
55.అతనికి ఒక గది ఉంది
56.అతనికి ఒక బార్య ఉంది
57.అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు
58.అతనికి చాలా అప్పులు ఉన్నాయి
59.అతనికి ఒక ప్రాజెక్ట్ ఉంది
60.అతనికి ఒక కుర్చీ ఉంది
61.అతనికి తలనొప్పిగా ఉంది
62.అతనికి ఒక కారు ఉంది
63.ఆమె కి చాల మంచి స్నేహితులు ఉన్నారు
64.ఆమె కి చాల మంచి అలవాట్లు ఉన్నాయ్
65.నువ్వు ఎంపిక చేసుకునేది జాగ్రత్తగా నిర్దారించుకో
66.నువ్వు ఎంపిక చేసుకునేది తెలివిగా నిర్దారించుకో
67.నువ్వు ఎంపిక చేసుకునేది చక్కగా నిర్దారించుకో
68.వాళ్ళు ఏ సమయంలోనైనా స్వచ్చందంగా వెళ్ళడానికి ఎంపిక చేసుకున్నారు
69.వాళ్ళు ఏ సమయంలోనైనా నిరాటకంగా వెళ్ళడానికి ఎంపిక చేసుకున్నారు
70.వాళ్ళు ఏ సమయంలోనైనా ఇష్టపూర్వకంగా వెళ్ళడానికి ఎంపిక చేసుకున్నారు
71.మనము ఉద్దేశపూర్వకంగా ఈ ఇల్లుని ఎన్నుకోవాలి ఎందుకనగా చుట్టూ ఉన్న వాళ్ళ వలన
72.మనము ప్రత్యేకంగా ఈ ఇల్లుని ఎన్నుకోవాలి ఎందుకనగా ఇరుగు పొరుగున ఉన్న వాళ్ళ వలన
73.నేను కార్యకలాపం కోసం భాగస్వామిని యాదృచ్చికంగా ఎన్నుకుంటాను
74.నేను కార్యకలాపం కోసం భాగస్వామిని అయిష్టంగానే ఎన్నుకుంటాను
75.అతను తనను తాను ఎన్నుకోగలడు
76.అతను తనను తాను ఎన్నుకోవచ్చు
77.మీరు ఈ రెండు చొక్కాల మద్య ఎన్నుకోవచ్చు
78.మీరు ఈ రెండు చొక్కాల నుండిఎన్నుకోవచ్చు
79.గర్భంలో పిల్లవాడు అసాధారణంగా అభివృద్ధి చెబుతున్నాడు
80.ఆమెకు వయస్సు వచినప్పుడు ఆమె సహజంగా వంకర జుట్టును అభివృద్ధి చేస్తుంది
81.పిల్లలు తొందరగా అభివృద్ధి చెందుతారు
82.పిల్లలు వేగంగా అభివృద్ధి చెందుతారు
83.వ్యాధి కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది
84.సంస్థ కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది
85.స్నేహం కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది
86.పరిశ్రమ కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది
87.మార్కెట్ కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది
88.సంబంధం కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది
89.పరిస్థితి కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది
90.జట్టు కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది
91.సాంకేతిక కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది
92.ఆమె తన సామర్ధాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది
93.ఆమె తన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది
94.ఆమె తన సృజనాత్మకత అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది
95.ఆమె తన ఆలోచనలు అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది
96.ఆమె తన గుర్తింపును అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది
97.ఆమె తన నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది
98.ఆమె తన శైలి అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది
99.ఆమె తన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది
100.నేను తన పుట్టినరోజును గుర్తించుకోలేను
101.నేను తన వార్షికోత్సవం గుర్తించుకోలేను
102.నేను తన పేరుని గుర్తించుకోలేను
103.నా కల నాకు చాలావరకు గుర్తుండదు
104.నా చిన్నతనం నాకు చాలావరకు గుర్తుండదు
105.నేను జోక్ ని గుర్తుపెట్టుకోలేం
106.నేను పాస్వర్డ్ ని గుర్తుపెట్టుకోలేను
107.మేము బీచికి వెళ్లిన సమయం నేను గుర్తించుకోవాలి
108.నేను ఆ సంభాషణను గుర్తించుకోలేదు
109.నేను ఆ సంఘటను గుర్తించుకోలేదు
110.నేను ఆ సంఘటను గుర్తించుకోలేదు
111.నేను ఆ భాగం గుర్తించుకోలేదు
112.నేను అక్కడ ఎలా పొందాలో స్పష్టంగా గుర్తుతెచ్చుకున్నాను
113.నేను అక్కడ ఎలా పొందాలో ఇప్పటికీ గుర్తుతెచ్చుకున్నాను
114.నేను అక్కడ ఎలా పొందాలో అరుదుగా గుర్తుతెచ్చుకున్నాను
115.నేను అక్కడ ఎలా పొందాలో అస్పష్టంగా గుర్తుతెచ్చుకున్నాను
116.ఆమె చెప్పింది నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను
117.ఆమె చెప్పింది నేను సరిగ్గా గుర్తుపెట్టుకుంటాను
118.ఆమె చెప్పింది నేను స్పష్టంగా గుర్తుపెట్టుకుంటాను
119.నేను నిన్ను ఎల్లప్పుడూ గుర్తించుకుంటాను
120.నేను నిన్ను ప్రత్యేకంగా గుర్తించుకుంటాను
121.ఆమె చివరికి నన్ను పిలవడం జ్ఞాపకం ఉంచుకుంది
122.ఆమె నన్ను పిలవడం అకస్మాత్తుగా జ్ఞాపకం వచ్చింది
123.నేను ఇప్పటికీ దీనిని గుత్తుపెట్టుకుంటాను
124.నేను దీనిని ప్రేమగా గుర్తించుకుంటాం
125.నేను దీనిని బాగా గుర్తించుకుంటాను
126.నేను అతని పేరుని గుర్తుపెట్టుకోలేకపోతున్నాను
127.నేను అతని పేరుని గుర్తుపెట్టుకుంటాం
128.ఆమె అతనిని చిన్నపిల్లవాడిగానే గుర్తుపెట్టుకొనిఉంది
129.అతను తన ఫన్నీ జోక్స్ కోసం గుర్తించుకోవాలి
130.మీకు తలుపు లాక్ చేయడం గుర్తుందా
131.ఆమె తన ఆకర్షణ కోసం గుర్తించుకుంటుంది
132.అతను గొప్ప వ్యక్తిగా గుర్తుండిపోతాడు
133.మేము సరిగ్గా ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము
134.మేము సరిగ్గా ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము
135.ఆ ఉపాధ్యుడుకి ఎవరు తప్పు చేశారో స్పష్టంగా నిర్ణయించాలిసిన అవసరముంది
136.తన నిర్ణయం చివరికి ఆమె ఉద్యోగం పొందడం అనేది నిర్ణయిస్తుంది
137.మీరు ఖచ్చితంగా మూల కారణం నిర్ధారిస్తారా
138.మీరు నేరుగా మూల కారణం నిర్ధారిస్తారా
139.ఒక పరీక్ష మార్కులు మీకు ఎక్కువ కళాశాలల ఎంపిక నిర్ణయిస్తుంది
140.ఎవరు ఛాంపియని నిర్ణయిస్తారు
141.ఎవరు విజేతని నిర్ణయిస్తారు
142.ఎవరు భవిష్యత్ ని నిర్ణయిస్తారు
143.ఎవరు ఫలితాన్ని నిర్ణయిస్తారు
144.మేము ఆ దూరాన్ని నిర్ణయిస్తాము
145.మేము ఆ ప్రభావం నిర్ణయిస్తాము
146.మేము ఆ గుర్తింపుని నిర్ణయిస్తాము
147.మేము ఆ విలువని నిర్ణయిస్తాము
148.మేము ఆ నిష్పత్తిని నిర్ణయిస్తాము
149.మేము ఆ ప్రమాదాన్ని నిర్ణయిస్తాము
150.మేము ఆ పరిధిని నిర్ణయిస్తాము
151.మేము ఆ పరిమాణాన్ని నిర్ణయిస్తాము
152.మేము ఆ ఆకారాన్ని నిర్ణయిస్తాము
153.మేము ఆ పద్దతిని నిర్ణయిస్తాము
154.మేము ఆ ఘనపరిమాణం ని నిర్ణయిస్తాము
155.మేము ఆ వేతనాలని నిర్ణయిస్తాము
156.వెదురు నిజంగా తొందరగా పెరుగుతుంది
157.వెదురు నిజంగా త్వరగా పెరుగుతుంది
158.వెదురు నిజంగా వేగంగా పెరుగుతుంది
159.ఈ సంవత్సరం గిరాకీ గణనీయంగా పెరిగింది
160.ఈ సంవత్సరం గిరాకీ నాటకీయంగా పెరిగింది
161.అతను నెమ్మదిగా పెరుగుతున్నట్టు తెలుస్తుంది
162.వ్యాపారం ఈ సంవత్సరం మాత్రమే కొద్దిగా పెరిగింది
163.వాళ్ళు కొత్త దుఖాణాని ప్రారంభించిన నాటి నుండి అమ్మకాలు క్రమంగా పెరిగాయి
164.వాళ్ళు కొత్త దుఖాణాని ప్రారంభించిన నాటి నుండి అమ్మకాలు నిరంతరం పెరిగాయి
165.ఆమె సాధారణంగా పెరగడంలేదు అని నేను ఆందోళన చెందుతున్నాను
166.వెచ్చటి వాతావరణం తో తోట మొత్తం చాలా బాగా పెరుగుతుంది
167.నా మొక్కలు చాల తక్కువగా ఎందుకు పెరుగుతున్నాయో నాకు తెలియడం లేదు
168.ఉత్పత్తి స్థానికంగా పెరుగుతుంది
169.ఉత్పత్తి సహజసిద్ధముగా పెరుగుతుంది
170.ఉత్పత్తి వాణిజ్యపరంగా పెరుగుతుంది
171.ఆమె విజయవంతంగా తన స్వంత కూరగాయలను పెంచుతుంది
172.తోట నెమ్మదిగా పెరుగుతుంది అనిపిస్తుంది
173.తోట నిరంతరం నెమ్మదిగా పెరుగుతుంది
174.వారి వ్యాపారం త్వరగా పెరగడం మొదలైంది
175.నగరం రికార్డు వేగంతో పెరుగుతింది
176.వచ్చే ఏడాది ఐదు శాతం ఆదాయం పెరుగుతుంది అని భావిస్తున్నారు
177.చిన్న మొక్క తొందరగా పెద్ద చెట్టులా వృద్ధి చెందిడింగ్
178.వయోగన పరిమాణానికి కుక్క పిల్లలు పెరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది
179.మేము ఈ పుష్పాలను విత్తనాల నుండి పెంచాం
180.ఆమె ఎదురుచూస్తున్నప్పుడు తన ఆందోళన పెరుగుతుంది
181.ఆమె ఎదురుచూస్తున్నప్పుడు తన కోపంపెరుగుతుంది
182.ఆమె ఎదురుచూస్తున్నప్పుడు తన భయం పెరుగుతుంది
183.ఆమె ఎదురుచూస్తున్నప్పుడు తన ఉత్సుకత పెరుగుతుంది
184.ఆమె ఎదురుచూస్తున్నప్పుడు తన ఉత్సాహం పెరుగుతుంది
185.ఆమె ఎదురుచూస్తున్నప్పుడు తన అసహనం పెరుగుతోంది
186.ఆమె ఎదురుచూస్తున్నప్పుడు తన చికాకు పెరుగుతుంది
187.పిల్లలు చాలా తొందరగా పెరుగుతారు
188.కుక్క పిల్లలు చాలా తొందరగా పెరుగుతారు
189.పిల్లి పిల్లలు చాలా తొందరగా పెరుగుతారు
190.ఉత్పత్తి నెమ్మదిగా పెరుగుతుంది
191.పంటలు నెమ్మదిగా పెరుగుతుంది
192.అతని పొలం సంవత్సరాలలో పెరుతుగుటఁది
193.అతని సేకరణ సంవత్సరాలలో పెరుతుగుతుంది
194.అతని ప్రజాధారణ బాగా పెరిగింది
195.అతని కీర్తి బాగా పెరిగింది
196.పరిశ్రమ క్రమంగా పెరుగుతుంది
197.వ్యాపారం క్రమంగా పెరుగుతుంది
198.సంస్థ క్రమంగా పెరుగుతుంది
199.మార్కెట్ క్రమంగా పెరుగుతుంది
200.ఆర్థిక వ్యవస్థ క్రమంగా పెరుగుతుంది
201.ద్రవ్యలోటు క్రమంగా పెరుగుతుంది
202.నగరం క్రమంగా పెరుగుతుంది
203.జనాభా నిరంతరం పెరుగుతుంది
204.ఆమె ఈ సంవత్సరం ఒక తోట పెంచుతుంది
205.అతను గడ్డం పెంచడానికి ప్రయత్నిస్తున్నాడు
206.ముల్లాలు క్రింద పక్కన పెరిగాయి
207.సెక్యూరిటీ గౌర్ భవనం ప్రవేశద్వారంకి అనుమతించడు
208.సెక్యూరిటీ గౌర్ భవనం అందుబాటుని అనుమతించడు
209.వసతిగృహం ధూమపానం అనుమతించదు
210.వసతిగృహం త్రాగడం అనుమతించదు
211.వసతిగృహం పెంపుడు జంతువులని అనుమతించదు
212.వసతిగృహం సందర్శుకులుని అనుమతించదు
213.వదులు దుస్తులు మరింత సౌకర్యం అనుమతిస్తుంది
214.వదులు దుస్తులు మరింత సౌలభ్యత అనుమతిస్తుంది
215.వదులు దుస్తులు మరింత స్వేచ్ఛను అనుమతిస్తుంది
216.ఆమె షెడ్యూల్ సరదా సమయాన్ని అనుమతించదు
217.వాటిని లోపలి అనుమతించొద్దు
218.ఇకపై నువ్వు ఆమెను చూడటానికి అనుమతిలేదు
219.ఆ జరిగేదానిని నేను అనుమతించం
220.ఎవరు దీనిని అనుమతించారు
221.మీరు ఇక్కడికి అనుమతించబడ్డారా
222.వాళ్ళు ఏమి చేయడానికి అనుమతిలేదు
223.వారు వారి ప్రచార పర్యటన కోసం బాగా ఆహరం మరియు నీరు సరఫరా చేస్తారు
224.వారు వారి ప్రచార పర్యటన కోసం తగినంత ఆహరం మరియు నీరు సరఫరా చేస్తారు
225.చర్చి సభ్యులు ధాతృత్వంగా స్థానిక ఆహర బ్యాంకు కి ఆహారాన్ని అందజేస్తారు
226.చర్చి సభ్యులు దయతో స్థానిక ఆహార బ్యాంకు కి ఆహారాన్ని అందజేస్తారు
227.మేము రన్నర్లని ని నీళ్లు సరఫరా చేయడానికి ఇచ్చాము
228.ఆ పాఠశాల తరగతి గది కి ఎక్కువ మెటీరియల్స్ సరఫరా చేయడానికి తిరస్కరించింది
229.అతను తన అప్లికేషన్ ఫై తగినంత సమాచారం ఇవ్వడం లో విఫలమయ్యాడు
230.దేశద్రోహి శత్రువులుకి సమాచారం అందించాడు
231.ఆహరం క్యాటరర్ ద్వారా సరఫరా చేయబడుతుంది
232.ఆహరం క్యాటరర్ నుండి సరఫరా చేయబడుతుంది
233.వారు కొత్త ట్ షర్ట్స్ తో మొత్తం బృంధాన్ని సరఫరా చేసారు
234.నేను ఆనందముగా నా కొత్త భార్యను పార్టీ కి తీసుకువస్తాన్
235.దయచేసి నాకు డబ్బు తీసుకురండి
236.అతను వెళ్లిన ప్రతిచోటా గందరగోళం తీసుకువస్తాడు
237.అతను వెళ్లిన ప్రతిచోటా రుగ్మత తీసుకువస్తాడు
238.అతను వెళ్లిన ప్రతిచోటా విపత్తుని తీసుకొనివస్తాడు
239.అతను వెళ్లిన ప్రతిచోటా ఇబ్బందులని తీసుకొనివస్తాడు
240.తీర్పు వాటిని దగ్గరగా తెస్తుంది అని ఆశిస్తున్నాను
241.తీర్పు వాటిని ఓదార్పునిస్తుంది అని ఆశిస్తున్నాను
242.శిశువు కొత్త తల్లిదండ్రుల ఆనందాన్ని తెస్తుంది
243.రక్షక దళాలు వినాశకరమైన ప్రాంతానికి గొప్ప ఆశను తెచ్చిపెట్టాయి
244.ఆమె చేదు వార్త తీసుకువచ్చింది
245.దయచేసి సహాయం తెచ్చుకోండి
246.ఆమె వివాహానికి ఒక అతిధి ని తీసుకువస్తుంది
247.అతని ఆరోగ్యం వారాలలో నాటికీయంగా మెరుగుపడింది
248.జూన్ రచన ఖచ్చితంగా ఈ సంవత్సరం మెరుగుపడుతుంది
249.జూన్ రచన నిలకడగాఈ సంవత్సరం మెరుగుపడుతుంది
250.రహదారుల పరిస్థితులు రాత్రిపూట త్వరగా మెరుగుపడ్డాయి
251.రహదారుల పరిస్థితులు రాత్రిపూట త్వరగా మెరుగుపడ్డాయి
252.రాత్రి వాతావరణం మెరుగుపరచండి కొనసాగించాలి
253.అతను తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను
254.నాకు నా గ్రాడ్స్ మెరుగుపరుచుకోవడానికి సహాయం చేయండి
255.అతై పరిస్థితి మెరుగుపడింది
256.అతని లక్షణాలు మెరుగయ్యాయి
257.నేను ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అని ఆశిస్తున్నా
258.నేను నాణ్యత మెరుగుపరుస్తుంది అని ఆశిస్తున్నా
259.నేను సేవ మెరుగుపరుస్తుంది అని ఆశిస్తున్నాను
260.నేను వాతావరణం మెరుగుపరుస్తుంది అని ఆశిస్తున్నా
261.ఎలా మేము మా ప్రదర్శనను మెరుగుపర్చుకోవచ్చు
262.మన హాజరును ఎలా మెరుగుపర్చుకోవచ్
263.మనము మన అవకాశాలని ఎలా పెరుగుపరుస్తునాము
264.ఎలా మేము మా కమ్యూనికేషన్ మెరుగుపర్చుకోవచ్
265.రుణపడి
266.మేము మా జ్ఞానం ఎలా మెరురుగుపర్చుకోవచ్చు
267.మేము మా పనితీరుని ఎలా మెరుగుపర్చుకోవచ్
268.మేము మా ఉత్పాదకను ఎలా మెరుగుపర్చుకోవచ్
269.మేము మా బంధాన్ని ఎలా మెరుగుపర్చుకోవచ్చు
270.మేము మా మార్కులు ఎలా పెంచుకోవచ్చు
271.నేను నా రక్తపోటు స్థాయిని నిర్వహించాలుకుంటున్నాను
272.నేను నా రక్తపోటు స్థానికి కాపాడుకోవలిసిన అవసరముంది
273.నేను నా రక్తపోటు స్థాయిని నిర్వహించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను
274.నేను నా రక్థపోతూ స్థాయిని నిర్వహించుకోవాల్
275.కమ్యూనికేషన్ మీకు ఒక మంచి సంబంధం నిర్వహించుకోవడానికి సహాయపడుతుంది
276.ఆమె కఠినమైన క్షణాల ద్వారా తన గౌరవాన్ని కొనసాగించగలిగింది
277.ఆమె కఠిన క్షణాల ద్వారా తన విశ్వాసం కొనసాగించగలిగింది
278.ఆమె కఠిన క్షణాల ద్వారా తన బలం కొనసాగించగలిగింది
279.ఆమె కఠిన క్షణాల ద్వారా తన ప్రశాంతతని కొనసాగించగలిగింది
280.ఆమె కఠిన క్షణాల ద్వారా తన సమగ్రతని కొనసాగించగలిగింది
281.ఆమె కఠిన క్షణాల ద్వారా తన నియంత్రణని కొనసాగించింది
282.కనీసం ఒక నిమిషం గాయం మీద వత్తిడిని కొనసాగించండి
283.అతను వాదన అంతటా తన స్థానాన్ని కొనసాగించాడు
284.అతను వాదన అంతటా తన భవిష్యత్ ని కొనసాగించాడు
285.అతను వాదన అంతటా తన అమాయకత్వంని కొనసాగించాడు
286.అతను వాదన అంతటా తన ఆధిపత్యం కొనసాగించాడు
287.అతను వాదన అంతటా తన దూరాన్ని కొనసాగించాడు
288.ఆమె తన స్నేహాన్ని కొనసాగించలేడు
289.ఆమె తన స్వతంత్రం కొనసాగించలేదు
290.వారు తమ క్రమశిక్షణని కొనసాగించగలిగారు
291.వారు తమ విశ్వసనీయతను కొనసాగించగలిగారు
292.వారు తమ చిత్తశుద్ధి కొనసాగించగలిగారు
293.ఎవరు మీ కోసం డేటాబేస్ ని నిర్వహిస్తుంది
294.ఎవరు మీ కోసం తోట నిర్వహిస్తుంది
295.ఎవరు మీ కోసం మైదానాన్ని నిర్వహిస్తుంది
296.ఎవరు మీ కోసం పాచికని నిర్వహిస్తుంది
297.ఆమె తన బరువుని చక్కగా నిర్వహిస్తుంది
298.ఆమె తన ప్రదర్శనాని చక్కగా నిర్వహిస్తుంది
299.మీరు ఎలా ఒక సంబంధంలో శాంతిని నిర్వహిస్తారు
300.మీరు ఎలా ఒక సంబంధంలో నమ్మకం నిర్వహిస్తారు
301.మీరు ఎలా ఒక సంబంధంలో నిజాయతి నిర్వహిస్తారు
302.అతను తన పరిమిత ఆదాయం ఫై జీవితాన్ని కొనసాగించలేకపోయాడు
303.అతను తన పరిమిత ఆదాయం ఫై గృహాన్ని కొనసాగించలేకపోయాడు
304.అది మా కుటుంబ సాంప్రదాయం నిర్వహించుకోవడం చాల ముఖ్యం
305.ఇల్లు సరిగా నిర్వహించబడుతుంది
306.ఆ ఇంటిని బాగా నిర్వహించారు
307.ఆ ఇల్లు పేలవంగా నిర్వహించబడుతుంది
308.ఆ ఇల్లు జాగర్తగా నిర్వహించబడుతుంది
309.ఆ హోటల్ సాధారణంగా అధిక స్థాయి ప్రమాణాలని నిర్వహిస్తుంది
310.ఆమె సులభంగా పాఠశాల మరియు పని మధ్య సంతులిత నిర్వహించేలా కనిపిస్తుంది
311.ఆమె విజయవంతంగా పాఠశాల మరియు పని మధ్య సమతుల్యత నిర్వహిస్తుంది అనిపిస్తుంది
312.ఆట త్వరలో ప్రారంభం అవుతుంది
313.బాణాసంచా హఠాత్తుగా బయటకు వెళ్లడం ప్రారంభమయింది
314.బాణాసంచా వెంటనే బయటకు వెళ్లడానికి ప్రారంభమైంది
315.వర్షం ఆలస్యం తర్వాత ఆట చివరికి ప్రారంభమవుతుంది
316.సంగీతకారులు నెమ్మదియాగా వాయించడం ప్రారంభించారు
317.సంగీతకారులు క్రమంగా వాయించడం ప్రారంభించారు
318.మేము మళ్ళి ప్రదర్శనాని ప్రారంభించాము
319.మళ్లి మొదటి నుంచి
320.మేము మళ్ళీ మొదటి కున్హచి ప్రదర్శన ప్రారంభించాము
321.ప్రదర్శన ముగిసింది
322.ఈ ప్రదర్శన మధ్యాహ్నం ప్రారంభమవుతుందిఅని ఆశిస్తున్నాము
323.ఈ ప్రదర్శన మధ్యాహ్నం ప్రారంభమవుతుంది
324.మీరు సిద్దముగా ఉంటారు
325.మీరు సమయంలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటారా
326.ప్రదర్శన త్వరలో ప్రారంభంకానుంది
327.పార్టీ నృత్యంతో ప్రారంభమవుతుంది
328.మేము మధ్యాహ్నం ప్రారంభం కావాలి
329.వేడుక సమయానికి ప్రారంభమవుతుందా