Telugu Phrases (తెలుగు పదసమూహలు)

Both clauses and phrases are basic components of writing sentences. When combined with other parts of speech and other parts of sentences, clauses and phrases help build an intricate system through which your words convey meaning. Understanding the difference between the two is vital to write grammatically correct and properly constructed sentences.

Telugu Phrases
(తెలుగు పదసమూహలు)
English Phrases
వాళ్ళకి డబ్బు అవసరం ఉంది
They need money
మీరు చాల ఉపయోగపడ్డారు
You are very helpful
వాళ్ళు చాల మంచి వ్యక్తులు
They are very nice people
చుట్టూ ప్రక్కల వాళ్ళు గోల చేస్తారు
The neighbors are noisy
ఆ విద్యార్థులు చురుకైన వాళ్ళు
The students are smart
తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురుంచి ఆందోళన పడుతున్నారు
The parents are worried about their kids
వాళ్ళు ఎక్కువుగా బయటకు వెళ్తారు
They are mostly going to out side
వాళ్ళు చాల బాగా తింటారు
They are eating very well
వాళ్ళు చాల బాగా ఆడతారు
They are playing very well
విద్యార్థులు చాల బాగా చదువుతారు
The students are read very well
వాళ్ళు మా చుట్టాలు
They are our relatives
నువ్వు నా తమ్ముడివి
You are my brother
నువ్వు తప్పు చేస్తున్నావు
You are making mistake
నువ్వు అందంగ ఉన్నావు
You are beautiful
నీ నువ్వు అందంగ ఉంటుంది
Your smile is beautiful
దయచేసి మీ ఎంపికలని జాగర్తగా పరిశీలించండి
please carefully consider your options
దయచేసి మీ ఎంపికలని తీక్షణంగా పరిశీలించండి
please seriously consider your options
దయచేసి మీ ఎంపికలని దృడంగా పరిశీలించండి
please strongly consider your options
నేను పూర్తిగా నా విధుల నుండి నిష్క్రమించడం పరిగణలోకి తీసుకోవాలి
i did briefly consider quitting my job
వాళ్ళు ఆ ఉద్యోగం కోసం నన్ను పరిశీలిస్తున్నారు
they are considering me for the job
మనం తప్పనిసరిగా ఆ నిజాలని పరిగలోకి తీసుకోవాలి
we must consider the facts
మనం తప్పనిసరిగా ఆ సాక్ష్మము పరిగలోకి తీసుకోవాలి
we must consider the evidence
మనం తప్పనిసరిగా ఆ ఆలోచనని పరిగలోకి తీసుకోవాలి
we must consider the idea
మనం తప్పనిసరిగా ఆ అంశం పరిగణలోకి తీసుకోవాలి
we must consider the topic
మనం తప్పనిసరిగా ఆ సమస్యలు పరిగణలోకి తీసుకోవాలి
we must consider the problems
ఆ స్థానం కోసం మనం తప్పనిసరిగా తనని పరిగణలోకి తీసుకోవాలి
we should consider him for this position
మనం తప్పనిసరిగా మొత్తం సాక్ష్యాలు పరిగణలోకి తీసుకోవాలి
we must consider all of the evidences
మనకు మొత్తం సాక్ష్యాలు పరిగణలోకి తీసుకోవాలిసిన అవసరం ఉంది
we need to consider all of the evidences
ఆమె చాలా వస్తువులు కలిగి ఉంది
she has many things
ఆమె చాల వస్త్రాలు కలిగి ఉంది
she has many cloths
ఆమె చాల పాదరక్షలు కలిగి ఉంది
she has many shoes
ఆమె చాల కార్లు కలిగి ఉంది
she has many cars
ఆమె చాలా కథలు కలిగి ఉంది
she has many stories
ఆమె చాలా పుస్తకాలు కలిగి ఉంది
she has many books
ఆమె చాల పిల్లలు కలిగి ఉంది
she has many childrens
అతనికి జలుబు ఉంది
he has cold
అతనికి పిల్లవాడు ఉన్నాడు
he has child
అతను ఒక ఉద్యోగం కలిగి ఉన్నాడు
He has a job
అతను ఒక కుటుంబము కలిగి ఉన్నాడు
He has a family
అతను ఒక కారు కలిగి ఉన్నాడు
He has a car
అతను ఒక ఇల్లు కలిగి ఉన్నాడు
He has a house
ఆమెకు అవకాశం లేదు
she has no choice
ఆమె దగ్గర డబ్బు లేదు
she has no money
ఆమెకు పిల్లలు లేరు
she has no childrens
ఆమెకు ఆదాయం లేదు
she has no income
ఆమెకు అనుభవం లేదు
she has no experience
ఆ రొట్టి లోపల గింజలు కలిగి ఉంది
the bread has nuts in it
ఆ రొట్టి లోపల పంచదార కలిగి ఉంది
the bread has sugar in it
అతనికి తన బ్యాంక్ కాత లో ఐదు రూపాయలు మాతరమే కలిగి ఉన్నాడు
he only has five rupees in his bank account
ఆమె కి తన ఇంటి వద్ద కేవలం ఒక గది కూడా లేదు
she simply has no room at her house
ఆమె కి తన ఇంటి వద్ద కచ్చితంగా ఒక గది కూడా లేదు
she absolutely has no room at her house
ఆమె కి తన ఇంటి వద్ద ప్రస్తుతం ఒక గది కూడా లేదు
she currently has no room at her house
మా ఉపాధ్యుడుకి ఖచ్చితంగా జ్వరం
my teacher definitely has the flue
మా స్నేహితుడు ఇప్పటికి కూడా నా పుస్తకం కలిగి ఉన్నాడు
my friend still has my book
అతనికి ఒక గది ఉంది
he has a room
అతనికి ఒక బార్య ఉంది
he has a wife
అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు
he has two childrens
అతనికి చాలా అప్పులు ఉన్నాయి
he has many dues
అతనికి ఒక ప్రాజెక్ట్ ఉంది
he has a project
అతనికి ఒక కుర్చీ ఉంది
he has a chair
అతనికి తలనొప్పిగా ఉంది
he has headache
అతనికి ఒక కారు ఉంది
he has a car
ఆమె కి చాల మంచి స్నేహితులు ఉన్నారు
she has lot of good friends
ఆమె కి చాల మంచి అలవాట్లు ఉన్నాయ్
she has lot of good habits
నువ్వు ఎంపిక చేసుకునేది జాగ్రత్తగా నిర్దారించుకో
make sure you choose carefully
నువ్వు ఎంపిక చేసుకునేది తెలివిగా నిర్దారించుకో
make sure you choose wisely
నువ్వు ఎంపిక చేసుకునేది చక్కగా నిర్దారించుకో
make sure you choose well
వాళ్ళు ఏ సమయంలోనైనా స్వచ్చందంగా వెళ్ళడానికి ఎంపిక చేసుకున్నారు
They can voluntarily choose to leave at any time
వాళ్ళు ఏ సమయంలోనైనా నిరాటకంగా వెళ్ళడానికి ఎంపిక చేసుకున్నారు
They can freely choose to leave at any time
వాళ్ళు ఏ సమయంలోనైనా ఇష్టపూర్వకంగా వెళ్ళడానికి ఎంపిక చేసుకున్నారు
Then can willing choose to leave at any time
మనము ఉద్దేశపూర్వకంగా ఈ ఇల్లుని ఎన్నుకోవాలి ఎందుకనగా చుట్టూ ఉన్న వాళ్ళ వలన
We intentionally choose this house because of the neighbors
మనము ప్రత్యేకంగా ఈ ఇల్లుని ఎన్నుకోవాలి ఎందుకనగా ఇరుగు పొరుగున ఉన్న వాళ్ళ వలన
we specifically choose this house because of the neighborhood
నేను కార్యకలాపం కోసం భాగస్వామిని యాదృచ్చికంగా ఎన్నుకుంటాను
I randomly choose a partner for the activity
నేను కార్యకలాపం కోసం భాగస్వామిని అయిష్టంగానే ఎన్నుకుంటాను
I reluctantly choose a partner for the activity
అతను తనను తాను ఎన్నుకోగలడు
he is able to choose for himself
అతను తనను తాను ఎన్నుకోవచ్చు
he can to choose for himself
మీరు ఈ రెండు చొక్కాల మద్య ఎన్నుకోవచ్చు
you can choose between these two shirts
మీరు ఈ రెండు చొక్కాల నుండిఎన్నుకోవచ్చు
Can you choose from these two shirs
గర్భంలో పిల్లవాడు అసాధారణంగా అభివృద్ధి చెబుతున్నాడు
The child is developing abnormally in the womb
ఆమెకు వయస్సు వచినప్పుడు ఆమె సహజంగా వంకర జుట్టును అభివృద్ధి చేస్తుంది
she naturally developed curly hair as she got older
పిల్లలు తొందరగా అభివృద్ధి చెందుతారు
children develop quickly
పిల్లలు వేగంగా అభివృద్ధి చెందుతారు
children develop rapidly
వ్యాధి కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది
The disease will develop over time
సంస్థ కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది
The firm will develop over time
స్నేహం కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది
The friendship will develop over time
పరిశ్రమ కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది
The industry will develop over time
మార్కెట్ కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది
The market will develop over time
సంబంధం కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది
The relationship will develop over time
పరిస్థితి కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది
The situation will develop over time
జట్టు కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది
The team will develop over time
సాంకేతిక కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది
The technology will develop over time
ఆమె తన సామర్ధాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది
she try to develop her ability
ఆమె తన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది
She is trying to develop her confidence
ఆమె తన సృజనాత్మకత అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది
she is trying to develop her creativity
ఆమె తన ఆలోచనలు అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది
she is trying to develop her ideas
ఆమె తన గుర్తింపును అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది
she is trying to develop her identity
ఆమె తన నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది
she is trying to develop her skills
ఆమె తన శైలి అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది
she is trying to develop her style
ఆమె తన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది
she is trying to develop her talent
నేను తన పుట్టినరోజును గుర్తించుకోలేను
I cannot remember his birthday
నేను తన వార్షికోత్సవం గుర్తించుకోలేను
I cannot remember his anniversary
నేను తన పేరుని గుర్తించుకోలేను
I cannot remember his name
నా కల నాకు చాలావరకు గుర్తుండదు
i do not remember much of my dream
నా చిన్నతనం నాకు చాలావరకు గుర్తుండదు
i do not remember much of my childhood
నేను జోక్ ని గుర్తుపెట్టుకోలేం
I can not remember the joke
నేను పాస్వర్డ్ ని గుర్తుపెట్టుకోలేను
I can not remember the password
మేము బీచికి వెళ్లిన సమయం నేను గుర్తించుకోవాలి
I remember the time that we went to the beach
నేను ఆ సంభాషణను గుర్తించుకోలేదు
I do not remember that conversation
నేను ఆ సంఘటను గుర్తించుకోలేదు
I do not remember that incident
నేను ఆ సంఘటను గుర్తించుకోలేదు
I do not remember the incident
నేను ఆ భాగం గుర్తించుకోలేదు
I do not remember that episode
నేను అక్కడ ఎలా పొందాలో స్పష్టంగా గుర్తుతెచ్చుకున్నాను
I clearly remember how to get there
నేను అక్కడ ఎలా పొందాలో ఇప్పటికీ గుర్తుతెచ్చుకున్నాను
I still remember how to get there
నేను అక్కడ ఎలా పొందాలో అరుదుగా గుర్తుతెచ్చుకున్నాను
I barely remember how to get there
నేను అక్కడ ఎలా పొందాలో అస్పష్టంగా గుర్తుతెచ్చుకున్నాను
I vaguely remember how to get there
ఆమె చెప్పింది నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను
I remember precisely what she said
ఆమె చెప్పింది నేను సరిగ్గా గుర్తుపెట్టుకుంటాను
I remember exactly what is said
ఆమె చెప్పింది నేను స్పష్టంగా గుర్తుపెట్టుకుంటాను
I remember vividly what she said
నేను నిన్ను ఎల్లప్పుడూ గుర్తించుకుంటాను
I will always remember you
నేను నిన్ను ప్రత్యేకంగా గుర్తించుకుంటాను
I will especially remember you
ఆమె చివరికి నన్ను పిలవడం జ్ఞాపకం ఉంచుకుంది
She finally remembered to call me
ఆమె నన్ను పిలవడం అకస్మాత్తుగా జ్ఞాపకం వచ్చింది
She suddenly remembered to call me
నేను ఇప్పటికీ దీనిని గుత్తుపెట్టుకుంటాను
I will remember this forever
నేను దీనిని ప్రేమగా గుర్తించుకుంటాం
I will remember this fondly
నేను దీనిని బాగా గుర్తించుకుంటాను
I will remember this well
నేను అతని పేరుని గుర్తుపెట్టుకోలేకపోతున్నాను
I can not remember his name
నేను అతని పేరుని గుర్తుపెట్టుకుంటాం
I can remember his name
ఆమె అతనిని చిన్నపిల్లవాడిగానే గుర్తుపెట్టుకొనిఉంది
She remembered him as a little boy
అతను తన ఫన్నీ జోక్స్ కోసం గుర్తించుకోవాలి
He is remembered for his funny jokes
మీకు తలుపు లాక్ చేయడం గుర్తుందా
Did you remember to lock the door
ఆమె తన ఆకర్షణ కోసం గుర్తించుకుంటుంది
She will be remembered for her charm
అతను గొప్ప వ్యక్తిగా గుర్తుండిపోతాడు
He will me remembered as a great man
మేము సరిగ్గా ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము
We are trying to determine what exactly happened
మేము సరిగ్గా ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము
we are trying to determine what precisely happened
ఆ ఉపాధ్యుడుకి ఎవరు తప్పు చేశారో స్పష్టంగా నిర్ణయించాలిసిన అవసరముంది
The teacher need to objectively determine who was wrong
తన నిర్ణయం చివరికి ఆమె ఉద్యోగం పొందడం అనేది నిర్ణయిస్తుంది
His decision will ultimately determine whether she gets the job
మీరు ఖచ్చితంగా మూల కారణం నిర్ధారిస్తారా
can you accurately determine the root cause
మీరు నేరుగా మూల కారణం నిర్ధారిస్తారా
can you directly determine the root cause
ఒక పరీక్ష మార్కులు మీకు ఎక్కువ కళాశాలల ఎంపిక నిర్ణయిస్తుంది
a test score can largely determine your choices for college
ఎవరు ఛాంపియని నిర్ణయిస్తారు
who will determine the champion
ఎవరు విజేతని నిర్ణయిస్తారు
who will determine the winner
ఎవరు భవిష్యత్ ని నిర్ణయిస్తారు
who will determine the future
ఎవరు ఫలితాన్ని నిర్ణయిస్తారు
who will determine the result
మేము ఆ దూరాన్ని నిర్ణయిస్తాము
we will determine the distance
మేము ఆ ప్రభావం నిర్ణయిస్తాము
we will determine the effect
మేము ఆ గుర్తింపుని నిర్ణయిస్తాము
we will determine the identity
మేము ఆ విలువని నిర్ణయిస్తాము
we will determine the rate
మేము ఆ నిష్పత్తిని నిర్ణయిస్తాము
we will determine the ratio
మేము ఆ ప్రమాదాన్ని నిర్ణయిస్తాము
we will determine the risk
మేము ఆ పరిధిని నిర్ణయిస్తాము
we will determine the scope
మేము ఆ పరిమాణాన్ని నిర్ణయిస్తాము
we will determine the size
మేము ఆ ఆకారాన్ని నిర్ణయిస్తాము
we will determine the shape
మేము ఆ పద్దతిని నిర్ణయిస్తాము
we will determine the type
మేము ఆ ఘనపరిమాణం ని నిర్ణయిస్తాము
we will determine the volume
మేము ఆ వేతనాలని నిర్ణయిస్తాము
we will determine the wages
వెదురు నిజంగా తొందరగా పెరుగుతుంది
bamboo grows really fast
వెదురు నిజంగా త్వరగా పెరుగుతుంది
bamboo grows really quickly
వెదురు నిజంగా వేగంగా పెరుగుతుంది
bamboo grows really rapidly
ఈ సంవత్సరం గిరాకీ గణనీయంగా పెరిగింది
Demand has grown this year
ఈ సంవత్సరం గిరాకీ నాటకీయంగా పెరిగింది
Demand has grown dramatically this year
అతను నెమ్మదిగా పెరుగుతున్నట్టు తెలుస్తుంది
He seems to be growing slowly
వ్యాపారం ఈ సంవత్సరం మాత్రమే కొద్దిగా పెరిగింది
business has only grown slightly this year
వాళ్ళు కొత్త దుఖాణాని ప్రారంభించిన నాటి నుండి అమ్మకాలు క్రమంగా పెరిగాయి
sale have grown steadily since they opened the new store
వాళ్ళు కొత్త దుఖాణాని ప్రారంభించిన నాటి నుండి అమ్మకాలు నిరంతరం పెరిగాయి
Sales have grown constantly since they opened new store
ఆమె సాధారణంగా పెరగడంలేదు అని నేను ఆందోళన చెందుతున్నాను
i am concerned she is not growing normally
వెచ్చటి వాతావరణం తో తోట మొత్తం చాలా బాగా పెరుగుతుంది
the garden is growing very well with all warm weather
నా మొక్కలు చాల తక్కువగా ఎందుకు పెరుగుతున్నాయో నాకు తెలియడం లేదు
I do not know why my plants are growing so poorly
ఉత్పత్తి స్థానికంగా పెరుగుతుంది
The produce is grown locally
ఉత్పత్తి సహజసిద్ధముగా పెరుగుతుంది
The produce is grown organically
ఉత్పత్తి వాణిజ్యపరంగా పెరుగుతుంది
The produce is grown commercially
ఆమె విజయవంతంగా తన స్వంత కూరగాయలను పెంచుతుంది
she successfully grows her own vegetables
తోట నెమ్మదిగా పెరుగుతుంది అనిపిస్తుంది
The garden seems to grow slowly
తోట నిరంతరం నెమ్మదిగా పెరుగుతుంది
The garden continues to grow slowly
వారి వ్యాపారం త్వరగా పెరగడం మొదలైంది
Their business began to grow quickly
నగరం రికార్డు వేగంతో పెరుగుతింది
The city is growing at a record pace
వచ్చే ఏడాది ఐదు శాతం ఆదాయం పెరుగుతుంది అని భావిస్తున్నారు
revenue is expected to grow by 5% next year
చిన్న మొక్క తొందరగా పెద్ద చెట్టులా వృద్ధి చెందిడింగ్
The small plant quickly grew into a large tree
వయోగన పరిమాణానికి కుక్క పిల్లలు పెరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది
It only takes a couple of years for puppies to grow to adult size
మేము ఈ పుష్పాలను విత్తనాల నుండి పెంచాం
we grew these flowers from seeds
ఆమె ఎదురుచూస్తున్నప్పుడు తన ఆందోళన పెరుగుతుంది
Her anxiety grew while she waited
ఆమె ఎదురుచూస్తున్నప్పుడు తన కోపంపెరుగుతుంది
Her anger grew while she waited
ఆమె ఎదురుచూస్తున్నప్పుడు తన భయం పెరుగుతుంది
Her fear grew while she waited
ఆమె ఎదురుచూస్తున్నప్పుడు తన ఉత్సుకత పెరుగుతుంది
Her curiosity grew while she waited
ఆమె ఎదురుచూస్తున్నప్పుడు తన ఉత్సాహం పెరుగుతుంది
Her excitement grew while she waited
ఆమె ఎదురుచూస్తున్నప్పుడు తన అసహనం పెరుగుతోంది
Her impatience grew while she waited
ఆమె ఎదురుచూస్తున్నప్పుడు తన చికాకు పెరుగుతుంది
Her irritation grew while she waited
పిల్లలు చాలా తొందరగా పెరుగుతారు
babies grow so quickly
కుక్క పిల్లలు చాలా తొందరగా పెరుగుతారు
puppies grow so quickly
పిల్లి పిల్లలు చాలా తొందరగా పెరుగుతారు
kittens grow so quickly
ఉత్పత్తి నెమ్మదిగా పెరుగుతుంది
The produce grow slowly
పంటలు నెమ్మదిగా పెరుగుతుంది
The crops grow slowly
అతని పొలం సంవత్సరాలలో పెరుతుగుటఁది
His farm grew over the years
అతని సేకరణ సంవత్సరాలలో పెరుతుగుతుంది
His collection grew over the years
అతని ప్రజాధారణ బాగా పెరిగింది
His popularity grew rapidly
అతని కీర్తి బాగా పెరిగింది
His fame grew rapidly
పరిశ్రమ క్రమంగా పెరుగుతుంది
The industry is growing steadily
వ్యాపారం క్రమంగా పెరుగుతుంది
The business is growing steadily
సంస్థ క్రమంగా పెరుగుతుంది
The company is growing steadily
మార్కెట్ క్రమంగా పెరుగుతుంది
The market is growing steadily
ఆర్థిక వ్యవస్థ క్రమంగా పెరుగుతుంది
The economy growing slowly
ద్రవ్యలోటు క్రమంగా పెరుగుతుంది
The deficit is growing steadily
నగరం క్రమంగా పెరుగుతుంది
The city is growing steadily
జనాభా నిరంతరం పెరుగుతుంది
The population is growing contentiously
ఆమె ఈ సంవత్సరం ఒక తోట పెంచుతుంది
she is growing a garden this year
అతను గడ్డం పెంచడానికి ప్రయత్నిస్తున్నాడు
He is trying to grow a beard
ముల్లాలు క్రింద పక్కన పెరిగాయి
The roots grew under the sidewalk
సెక్యూరిటీ గౌర్ భవనం ప్రవేశద్వారంకి అనుమతించడు
The security guard would not allow entrance to the building
సెక్యూరిటీ గౌర్ భవనం అందుబాటుని అనుమతించడు
The security guard would not access to the building
వసతిగృహం ధూమపానం అనుమతించదు
The dormitory does not allow smoking
వసతిగృహం త్రాగడం అనుమతించదు
The dormitory does not allow drinking
వసతిగృహం పెంపుడు జంతువులని అనుమతించదు
The dormitory does not allow pets
వసతిగృహం సందర్శుకులుని అనుమతించదు
The dormitory does not allow visitors
వదులు దుస్తులు మరింత సౌకర్యం అనుమతిస్తుంది
Loose clothing allows more comfort
వదులు దుస్తులు మరింత సౌలభ్యత అనుమతిస్తుంది
Loose clothing allow more flexibility
వదులు దుస్తులు మరింత స్వేచ్ఛను అనుమతిస్తుంది
Loose clothing allows more freedom
ఆమె షెడ్యూల్ సరదా సమయాన్ని అనుమతించదు
Her schedule does not allow time for fun
వాటిని లోపలి అనుమతించొద్దు
Do not allow them inside
ఇకపై నువ్వు ఆమెను చూడటానికి అనుమతిలేదు
You are not allowed to see him anymore
ఆ జరిగేదానిని నేను అనుమతించం
I can not allow that to happen
ఎవరు దీనిని అనుమతించారు
Who allowed this
మీరు ఇక్కడికి అనుమతించబడ్డారా
Are you allowed in here
వాళ్ళు ఏమి చేయడానికి అనుమతిలేదు
They are not allowed to do anything
వారు వారి ప్రచార పర్యటన కోసం బాగా ఆహరం మరియు నీరు సరఫరా చేస్తారు
They are well supplied with food and water for their campaign trip
వారు వారి ప్రచార పర్యటన కోసం తగినంత ఆహరం మరియు నీరు సరఫరా చేస్తారు
They are adequately supplied with food and water for their campaign trip
చర్చి సభ్యులు ధాతృత్వంగా స్థానిక ఆహర బ్యాంకు కి ఆహారాన్ని అందజేస్తారు
Church members will generously supply food to the local food bank
చర్చి సభ్యులు దయతో స్థానిక ఆహార బ్యాంకు కి ఆహారాన్ని అందజేస్తారు
Church members will kindly supply food to the local food bank
మేము రన్నర్లని ని నీళ్లు సరఫరా చేయడానికి ఇచ్చాము
We offered to supply the runners with water
ఆ పాఠశాల తరగతి గది కి ఎక్కువ మెటీరియల్స్ సరఫరా చేయడానికి తిరస్కరించింది
The school to refuse more materials for the class room
అతను తన అప్లికేషన్ ఫై తగినంత సమాచారం ఇవ్వడం లో విఫలమయ్యాడు
He failed to supply enough information on his application
దేశద్రోహి శత్రువులుకి సమాచారం అందించాడు
The traitor supplying information to the enemy
ఆహరం క్యాటరర్ ద్వారా సరఫరా చేయబడుతుంది
The food was supplied by the caterer
ఆహరం క్యాటరర్ నుండి సరఫరా చేయబడుతుంది
The food was supplied from the caterer
వారు కొత్త ట్ షర్ట్స్ తో మొత్తం బృంధాన్ని సరఫరా చేసారు
They supplied the whole team with new t shirts
నేను ఆనందముగా నా కొత్త భార్యను పార్టీ కి తీసుకువస్తాన్
I will gladly bring my new wife to the party
దయచేసి నాకు డబ్బు తీసుకురండి
Please bring me the money
అతను వెళ్లిన ప్రతిచోటా గందరగోళం తీసుకువస్తాడు
He bring chaos where he goes
అతను వెళ్లిన ప్రతిచోటా రుగ్మత తీసుకువస్తాడు
He brings disorder where he goes
అతను వెళ్లిన ప్రతిచోటా విపత్తుని తీసుకొనివస్తాడు
He brings disaster wherever he goes
అతను వెళ్లిన ప్రతిచోటా ఇబ్బందులని తీసుకొనివస్తాడు
He brings troubles wherever he goes
తీర్పు వాటిని దగ్గరగా తెస్తుంది అని ఆశిస్తున్నాను
I hope the verdict will bring them closer
తీర్పు వాటిని ఓదార్పునిస్తుంది అని ఆశిస్తున్నాను
I hope the verdict will bring them comfort
శిశువు కొత్త తల్లిదండ్రుల ఆనందాన్ని తెస్తుంది
The baby bring the new parents enjoyment
రక్షక దళాలు వినాశకరమైన ప్రాంతానికి గొప్ప ఆశను తెచ్చిపెట్టాయి
The rescue workers bring great hope to the devastated area
ఆమె చేదు వార్త తీసుకువచ్చింది
She brought bad news
దయచేసి సహాయం తెచ్చుకోండి
Please bring help
ఆమె వివాహానికి ఒక అతిధి ని తీసుకువస్తుంది
She will bring a guest to the wedding
అతని ఆరోగ్యం వారాలలో నాటికీయంగా మెరుగుపడింది
His health improved dramatically overt the weeks
జూన్ రచన ఖచ్చితంగా ఈ సంవత్సరం మెరుగుపడుతుంది
Jhon writing has definitely improved this year
జూన్ రచన నిలకడగాఈ సంవత్సరం మెరుగుపడుతుంది
Jhon writing has consistently improved this year
రహదారుల పరిస్థితులు రాత్రిపూట త్వరగా మెరుగుపడ్డాయి
The road conditions quickly improved overnight
రహదారుల పరిస్థితులు రాత్రిపూట త్వరగా మెరుగుపడ్డాయి
The road conditions rapidly improved overnight
రాత్రి వాతావరణం మెరుగుపరచండి కొనసాగించాలి
The weather should continue to improve tonight
అతను తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను
He is trying to improve his skills
నాకు నా గ్రాడ్స్ మెరుగుపరుచుకోవడానికి సహాయం చేయండి
Help me improve my gards
అతై పరిస్థితి మెరుగుపడింది
His condition improved
అతని లక్షణాలు మెరుగయ్యాయి
His symptoms improved
నేను ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అని ఆశిస్తున్నా
I hope the economy improve
నేను నాణ్యత మెరుగుపరుస్తుంది అని ఆశిస్తున్నా
I hope the quality improves
నేను సేవ మెరుగుపరుస్తుంది అని ఆశిస్తున్నాను
I hope the service improves
నేను వాతావరణం మెరుగుపరుస్తుంది అని ఆశిస్తున్నా
I hope the weather improves
ఎలా మేము మా ప్రదర్శనను మెరుగుపర్చుకోవచ్చు
How can we improve our appearence
మన హాజరును ఎలా మెరుగుపర్చుకోవచ్
How can we improve our attendance
మనము మన అవకాశాలని ఎలా పెరుగుపరుస్తునాము
How can we improve our chances
ఎలా మేము మా కమ్యూనికేషన్ మెరుగుపర్చుకోవచ్
How can we improve our communication
రుణపడి
owe
మేము మా జ్ఞానం ఎలా మెరురుగుపర్చుకోవచ్చు
How can we improve our knowledge
మేము మా పనితీరుని ఎలా మెరుగుపర్చుకోవచ్
How can we improve our performance
మేము మా ఉత్పాదకను ఎలా మెరుగుపర్చుకోవచ్
How can we improve our productivity
మేము మా బంధాన్ని ఎలా మెరుగుపర్చుకోవచ్చు
How can we improve our relationship
మేము మా మార్కులు ఎలా పెంచుకోవచ్చు
How can we improve our scores
నేను నా రక్తపోటు స్థాయిని నిర్వహించాలుకుంటున్నాను
I want to maintain my blood pressure level
నేను నా రక్తపోటు స్థానికి కాపాడుకోవలిసిన అవసరముంది
I need to maintain my blood pressure level
నేను నా రక్తపోటు స్థాయిని నిర్వహించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను
I try to maintain my pressure level
నేను నా రక్థపోతూ స్థాయిని నిర్వహించుకోవాల్
I have to maintain my blood pressure level
కమ్యూనికేషన్ మీకు ఒక మంచి సంబంధం నిర్వహించుకోవడానికి సహాయపడుతుంది
Communication helps to maintain a good relationship
ఆమె కఠినమైన క్షణాల ద్వారా తన గౌరవాన్ని కొనసాగించగలిగింది
She was able to maintain her dignity through the difficult moments
ఆమె కఠిన క్షణాల ద్వారా తన విశ్వాసం కొనసాగించగలిగింది
She was able to maintain her confidence through the difficult moments
ఆమె కఠిన క్షణాల ద్వారా తన బలం కొనసాగించగలిగింది
She was able to maintain her strength through difficult moments
ఆమె కఠిన క్షణాల ద్వారా తన ప్రశాంతతని కొనసాగించగలిగింది
She was able to maintain her composure through the difficult moments
ఆమె కఠిన క్షణాల ద్వారా తన సమగ్రతని కొనసాగించగలిగింది
She was able to maintain her integrity through the difficult moments
ఆమె కఠిన క్షణాల ద్వారా తన నియంత్రణని కొనసాగించింది
She was able to maintain her control through the difficult moments
కనీసం ఒక నిమిషం గాయం మీద వత్తిడిని కొనసాగించండి
Maintain pressure on the wound for at least a minute
అతను వాదన అంతటా తన స్థానాన్ని కొనసాగించాడు
He maintained his position throughout the argument
అతను వాదన అంతటా తన భవిష్యత్ ని కొనసాగించాడు
He maintained his prospective throughout the argument
అతను వాదన అంతటా తన అమాయకత్వంని కొనసాగించాడు
He maintained his innocence throughout the arguments
అతను వాదన అంతటా తన ఆధిపత్యం కొనసాగించాడు
He maintained his dominance throughout the arguments
అతను వాదన అంతటా తన దూరాన్ని కొనసాగించాడు
He maintained his distance throughout the arguments
ఆమె తన స్నేహాన్ని కొనసాగించలేడు
She did not maintain her friendship
ఆమె తన స్వతంత్రం కొనసాగించలేదు
She did not maintain her independence
వారు తమ క్రమశిక్షణని కొనసాగించగలిగారు
They were able to maintain their discipline
వారు తమ విశ్వసనీయతను కొనసాగించగలిగారు
They were able to maintain their credibility
వారు తమ చిత్తశుద్ధి కొనసాగించగలిగారు
They were able to maintain their sanity
ఎవరు మీ కోసం డేటాబేస్ ని నిర్వహిస్తుంది
Who maintain the database for you
ఎవరు మీ కోసం తోట నిర్వహిస్తుంది
Who maintain garden for you
ఎవరు మీ కోసం మైదానాన్ని నిర్వహిస్తుంది
Who maintain grounds for you
ఎవరు మీ కోసం పాచికని నిర్వహిస్తుంది
who maintain lawn for you
ఆమె తన బరువుని చక్కగా నిర్వహిస్తుంది
She maintains her weight well
ఆమె తన ప్రదర్శనాని చక్కగా నిర్వహిస్తుంది
She maintains her appearance well
మీరు ఎలా ఒక సంబంధంలో శాంతిని నిర్వహిస్తారు
How do you maintain peace in a relationship
మీరు ఎలా ఒక సంబంధంలో నమ్మకం నిర్వహిస్తారు
How do you maintain trust in a relationship
మీరు ఎలా ఒక సంబంధంలో నిజాయతి నిర్వహిస్తారు
How do you maintain honesty in a relationship
అతను తన పరిమిత ఆదాయం ఫై జీవితాన్ని కొనసాగించలేకపోయాడు
He could not maintain life style on his limited income
అతను తన పరిమిత ఆదాయం ఫై గృహాన్ని కొనసాగించలేకపోయాడు
He could not maintain household on his limited income
అది మా కుటుంబ సాంప్రదాయం నిర్వహించుకోవడం చాల ముఖ్యం
It's important to maintain our family tradition
ఇల్లు సరిగా నిర్వహించబడుతుంది
The house was properly maintained
ఆ ఇంటిని బాగా నిర్వహించారు
The house was well maintained
ఆ ఇల్లు పేలవంగా నిర్వహించబడుతుంది
The house was poorly maintained
ఆ ఇల్లు జాగర్తగా నిర్వహించబడుతుంది
The house was carefully maintained
ఆ హోటల్ సాధారణంగా అధిక స్థాయి ప్రమాణాలని నిర్వహిస్తుంది
The hotel normally maintains a higher level of standards
ఆమె సులభంగా పాఠశాల మరియు పని మధ్య సంతులిత నిర్వహించేలా కనిపిస్తుంది
She seems to easily maintain a balance between school and work
ఆమె విజయవంతంగా పాఠశాల మరియు పని మధ్య సమతుల్యత నిర్వహిస్తుంది అనిపిస్తుంది
She seems to successfully maintain a balance between school and work
ఆట త్వరలో ప్రారంభం అవుతుంది
The play will begin soon
బాణాసంచా హఠాత్తుగా బయటకు వెళ్లడం ప్రారంభమయింది
The fireworks suddenly began to go off
బాణాసంచా వెంటనే బయటకు వెళ్లడానికి ప్రారంభమైంది
The fireworks immediately began to go off
వర్షం ఆలస్యం తర్వాత ఆట చివరికి ప్రారంభమవుతుంది
After a rain delay the game will finally begin
సంగీతకారులు నెమ్మదియాగా వాయించడం ప్రారంభించారు
The musicians slowly began to play
సంగీతకారులు క్రమంగా వాయించడం ప్రారంభించారు
The musicians gradually began to play
మేము మళ్ళి ప్రదర్శనాని ప్రారంభించాము
We began the show again
మళ్లి మొదటి నుంచి
All over again
మేము మళ్ళీ మొదటి కున్హచి ప్రదర్శన ప్రారంభించాము
We began the show all over again
ప్రదర్శన ముగిసింది
The show is over
ఈ ప్రదర్శన మధ్యాహ్నం ప్రారంభమవుతుందిఅని ఆశిస్తున్నాము
The show is expected to began at noon
ఈ ప్రదర్శన మధ్యాహ్నం ప్రారంభమవుతుంది
The show is scheduled to began at noon
మీరు సిద్దముగా ఉంటారు
Will you be ready
మీరు సమయంలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటారా
Will you ready to began on time
ప్రదర్శన త్వరలో ప్రారంభంకానుంది
The show is going to begin soon
పార్టీ నృత్యంతో ప్రారంభమవుతుంది
The party will begin with dance
మేము మధ్యాహ్నం ప్రారంభం కావాలి
we need to begin by noon
వేడుక సమయానికి ప్రారంభమవుతుందా
Did the ceremony begin on time
వారు అలియెన్స్ గురుంచి వాస్తవానికి ఉనికిలో ఉన్నాయని వాదించారు
They argued about whether aliens actually exist
కొన్ని పాండాలు ఇప్పటికీ అడవిలో ఉన్నాయ్
Few Pandas still exist in the wild
ప్రస్తుతం కొన్ని పందాలు అడవిలో ఉన్నాయ్
Few pandas currently exist in the wild
నేను ఇప్పటికే అలాంటిది ఉన్నాయి అని అనుకుంటున్నాను
I think something like that already exists
డైనొసార్ల్ ఉనికి లో లేవు
diagnoses no longer exist
అది ఆలా కనిపిస్తుంది
It seems like that
ఆ సంస్థ కేవలం ప్రజలను బాధపెట్టడానికి మాత్రమే ఉందని తెలుస్తుంది
It seems like that company only exist to hurt people
కేవలకొద్దీ సంవత్సరాలలో
In just a few years
కేవలం కొన్ని సంవత్సరాలలో అడవి పులులు ఉనికి కోల్పోవు ఉండొచ్చు
In just a few years wild tigers may cease to exist
ఈ జీవులు ఈ ప్రదేశంలో మాత్రమే ఉనికిలో కనిపిస్తాయి
These creatures appears to exist only in this spot
మేము దర్యాప్తు చేస్తున్నాము
We are investigating
ప్రత్యేమ్నాయాలు ఉంటే మేము ధర్యాప్తు చేస్తాము
We are investigating if alternatives exist
అతని ప్రతిపాదనల్లో చాలా సమస్యలు ఉన్నాయి
Many problems exist in his proposal
అతని ప్రతిపాదనలో అనేక సవాళ్ళు ఉన్నాయి
many challenges exist in his proposal
అతని ప్రతిపాదనలో అనేక వేత్యాసాలు ఉన్నాయి
Many discrepancies exist in his proposal
ఈ సంప్రదాయాలు ఒక కారణం కోసం ఉనికిలో ఉన్నాయి
These traditions exist for a reason
ఈ ఆచారాలు ఒక కారణం కోసం ఉనికిలో ఉన్నాయి
These customs exist for a reason
ఈ చట్టాలు ఒక కారణం కోసం ఉనికిలో ఉన్నాయి
These laws exist for a reason
ఈ నియమాలు ఒక కారణం కోసం ఉనికిలో ఉన్నాయి
These rules exist for a reason
ఆమె దావా పరిసరాలలో చాల వివాదాలు ఉన్నాయి
a lot of controversy exist surrounding her claim
ఆమె దావా పరిసరాలలో చాల ఆసమ్మతులు ఉన్నాయ్
a lot of disagreements exist surrounding her claim
ఆమె దావా పరిసరాలలో చాలా అనుమానాలు ఉన్నాయి
a lot of suspicious exist surrounding her claim
ఆమె దావా పరిసరాలలో చాల అనిశ్చితి ఉన్నదీ
a lot of uncertainty exist surrounding her claim
ఇద్దరు మాజీ స్నేహితుల మధ్య ఉద్రిక్త ఉనికిలో ఉంది
Tensions exist between the two former friends
కష్టపడి పనిచేసి ప్రజల కోసం అనేక అవకాశాలు ఉన్నాయి
Many opportunities exist for hardworking people
కష్టపడి పనిచేసి ప్రజల కోసం అనేక ఉద్యోగాలు ఉన్నాయి
Many jobs exist for hardworking people
కష్టపడి పనిచేసి ప్రజల కోసం అనేక వృతులు ఉన్నాయి
Many careers exist for hardworking people
ఈ ప్రాజెక్ట్ కోసం అవసరమైన సాంకేతికత ఉనికిలో లేదు
The project needed for this project does not exist
ఇద్దరి మధ్య ఓకే రకమైన సారూప్యత ఉంది
a great deal of similarity exist between the two
తన చర్యలను సమర్ధించుకునేందుకు ఎలాంటి వివరణ లేదు
No explanation exist to justify his actions
తన చర్యలను సమర్ధించుకునేందుకు ఎలాంటి కారణంలేదు
No reason exist to justify his actions
తల్లి తన పిల్లలతో ప్రేమగా ఉంటుంది
The mother lovingly tends to her children
తల్లి తన పిల్లలతో సంతోషంగా ఉంటుంది
The mother joyfully tends to her children
ఆమె తోటతో జాగ్రత్తగా ఉంటుంది
She carefully tends her garden
ఆమె తోటతో శాంతముగా ఉంటుంది
She gently tends her garden
నేను సాధారణంగా పెద్ద సమావేశాలలో నిశ్శబ్దంగా ఉండటానికి ఇష్టపడతాను
I usually tend to stay quiet at big gatherings
నేను తరుచుగా పెద్ద సమావేశాలలో నిశ్శబ్దంగా ఉండటానికి ఇష్టపడతాను
I often tend to stay quite at big gatherings
ఆమె సాధారణంగా కష్ట కాలంలో ఆశావాహకంగా ఉంటుంది
She normally tend to be optimistic during difficult times
భర్తకు తన భార్య అవసరములు ఉంటాయి
The husband tends to his wife's needs
అతను చాలా సమయాలలో చాలా సీరియస్ గా ఉంటాడు
he tends to be very serious most of the time
ఆమె ప్రకోపం రోజుకి ఒకసారి జరిగేది
Her tantrum tend to happen once a day
ఆమె వ్యవహరిస్తోంది
she tends to act
ఆమె ఇతర ప్రజలు చుట్టూ ఉన్నపుడు మరింత అధునాతనమైనిదిగా వ్యవహరిస్తుంది
She tends to act more sophisticated when other people are around
ఆమె ఇతర ప్రజలు చుట్టూ ఉన్నపుడు మరింత అధునాతనమైనిదిగా ప్రవర్తిస్తుంది
She tends to behave more sophisticated when other people are around
ఆమె మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది
she tends to talk
ఆమె ఉద్విగ్నంగా ఉన్నప్పుడు ఆమె చాలా మాటలాడుతూ ఉంటుంది
she tends to talk a lot when she is nervous
ఆమె ఉద్విగ్నంగా ఉన్నప్పుడు ఆమె చాలా మాటలాడుతూ ఉంటుంది
she tends to babble a lot when she is nervous
పిల్లలు ఈ ఆటని నిజంగా ఆనదించారు
The children really enjoy this game
పిల్లలు ఈ ఆటం గొప్పగా ఆనదించారు
The children greatly enjoy this game
పిల్లలు ఈ ఆటను ఎల్లప్పుడూ ఆనదించండి
The children always enjoy this game
నా పిల్లి ముఖ్యంగా ఎండలో నిధ్రపోవడం ఆనదిస్తుంది
My cat especially enjoy sleeping in the sun
నేను కాకుండా
I rather
నేను కాకుండా చిత్రం ఆనందించారు
I rather enjoyed the movie
నేను చాల చిత్రము ఆనందిచం
I quite enjoyed the movie
ఆమె కేవలం ఒంటరిగా ఉండటం ఆనందించింది
She simply enjoys being alone
ఆమె స్పష్టంగా ఒంటరిగా ఉండటం ఆనందిస్తుంది
She clearly enjoys being alone
ఆమె చేయగలిగింది
she was able
ఆమె ఒంటరిగా కొంత సమయము ఆనందించడం చేయగలిగింది
she was able to enjoy some alone time
విద్యార్థులు ఈ కార్యక్రమం ఆనందిచడం కనిపిస్తుంది
The students seem to enjoy this activity
విద్యార్థులు ఈ కార్యక్రమం ఆనందిస్తూ కనిపించారు
The students appear to enjoy this activity
నేను వర్షం రోజులు ఆనదించడం ప్రారంభమైంది
I began to enjoy rain days
నేను నిజంగా కచేరీని ఆస్వాదించాం
I really enjoyed the concert
నేను నిజంగా చిత్రాన్ని ఆస్వాదించాను
I really enjoyed the movie
నేను నిజముగా సెలవును ఆస్వాదించాను
I really enjoyed the vacation
నేను నిజంగా ట్రిప్ ఆస్వాదించాను
I really enjoyed the trip
నేను నిజంగా అనుభవం ఆస్వాదించాను
I really enjoyed the experience
నేను నిజంగా సంగీతం ఆస్వాదించాను
I really enjoyed the music
అతను ఒంటరిగా జీవన స్వేచ్ఛను ఆనందిస్తున్నాడు
He enjoys the freedom of living alone
నేను నిజంగా ఈ సూర్యరశ్మిని ఆస్వాదిస్తున్నాను
I am really enjoying this sunshine
నేను నిజంగా ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాను
I am really enjoying this weather
మేము ఈ రాత్రి మీ సహచర్యం తో నిజంగా ఆనాదిచం
we really enjoyed your company tonight
మేము ఈ రాత్రి మీ సందర్శన తో నిజంగా ఆనందిచం
we really enjoyed your visit tonight
మేము ఈ రాత్రి మీ ఆతిద్యం తో నిజంగా ఆనాదిచం
we really enjoyed your hospitality tonight
ఆమె ఈ ఉద్యనవనంలో అందం ఆస్వాదిస్తోంది
She enjoys the beauty in this park
ఆమె ఈ ఉద్యనవనంలో వీక్షణ ఆస్వాదిస్తోంది
She enjoys the view in this park
ఆమె ఈ ఉద్యనవనంలో దృశ్యాన్ని ఆస్వాదిస్తోంది
She enjoyed the scenery in this park
వారు వారి విరమణను ఆస్వాదిస్తున్నారు
They are enjoying their retirement
వారు వారి విజయాన్ని ఆస్వాదిస్తున్నారు
They are enjoying their success
వారు వారి పనిని ఆస్వాదిస్తున్నారు
They are enjoying their work
వారు వారి సంపందను ఆస్వాదిస్తున్నారు
They are enjoying their wealth
పర్యాటకులు స్థానిక ఆహరం ఆస్వాదిస్తారు
The tourists enjoy the local food
పర్యాటకులు స్థానిక వంటకాలు ఆస్వాదిస్తారు
The tourists enjoy the local cuisine
పర్యాటకులు స్థానిక పానీయాలు ఆస్వాదిస్తారు
The tourists enjoy the local drinks
పర్యాటకులు స్థానిక పండును ఆస్వాదిస్తారు
The tourists enjoy the local fruit
పర్యాటకులు స్థానిక రుచులు ఆస్వాదిస్తారు
The tourists enjoy the local flavors
అతను సమాజంలో తన స్థితిని ఆస్వాదిస్తున్నాడు
He enjoys his status in the community
అతను సమాజంలో కీర్తిని ఆస్వాదిస్తున్నాడు
He enjoys his reputation in the community
అతను సమాజంలో తన జనాదరణ ఆస్వాదిస్తున్నాడు
He enjoys his popularity in the community
ఆమె చేయలేకపోయింది
She is unable to
ఆమె ఈ రాత్రి ప్రదర్శనలో ప్రదర్శన చేయలేకపోయింది
She is unable to perform in the show tonight
పూజారి వేడుకను జరుపుతారు
The priest will perform the ceremony
పూజారి వివాహం చేస్తారు
The priest will perform the wedding
పూజారి సేవ చేస్తారు
The priest will perform the service
శాస్త్రవేత్తలు ఒక ప్రయోగాన్ని ప్రదర్శించారు
Scientists performed an experiment
డాక్టర్ శస్త్రచికిత్స చేస్తాడు
The doctor will perform the surgery
డాక్టర్ విధానాన్ని నిర్వహిస్తారు
The doctor will perform the procedure
డాక్టర్ పరీక్ష నిర్వహిస్తారు
The doctor will perform the exam
అతను తన ప్రదర్శన సమయంలో మేజిక్ చేస్తాడు
He performs magic during his shows
ఆమె వేదికపై పాటను ప్రదర్శించారు
She performed the song on stage
ఆమె వేదికపై నృత్యం ప్రదర్శించారు
She performed the dance on stage
యంత్రం ఒక ముఖ్యమైన విధిని నిర్వహిస్తుంది
The machine performes an important function
ఆర్థిక వ్యవస్థ తరువాత ఘోరంగా ప్రదఃర్శించబడింది
The economy performed badly later
క్రీడాకారుడు తరవాత చెడుగా చేసాడు
The athlete performed badly lately
బృందం తరవాత చెడుగా ప్రదర్శనచేసింది
The band performed badly lately
నటుడు తరవాత చెడుగా చేసాడు
The actor performed badly lately
బృందం గత రాత్రి బాగా ప్రదర్శన ఇచ్చింది
The band performed well last night
బృందం గత రాత్రి పేలవంగా ప్రదర్శన ఇచ్చింది
The band performed poorly last night
బృందం గత రాత్రి ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చింది
The band performed live last night
బృందం గత రాత్రి బహిరంగంగా ప్రదర్శన ఇచ్చింది
The band performed publicly last night
అతను ఏటా పరీక్షలు చేస్తాడు
He performs inspections annually
అతను క్రమం తప్పకుండ పరీక్షలు చేస్తాడు
He performs inspections regularly
అతను స్వయంచాలకంగా పరీక్షలు చేస్తాడు
He performs inspections automatically
అతను మానవీయంగా పరీక్షలు చేస్తాడు
He performs inspections manually
డాక్టర్ తన మొదటి శాస్తచికిత్స విజయవంతంగా నిర్వహించారు
The doctor performed his first surgery successfully
డాక్టర్ తన మొదటి శాస్తచికిత్స సరిగ్గా నిర్వహించారు
The doctor performed his first surgery correctly
అతను తన విధులను విధేయతతో నిర్వహించారు
He performs his duties faithfully
మేము చివరికి సెలవు ప్రదేశంలో నిర్ణయంతీసుకోవాలిసిన అవరంవచ్చింది
We need to eventually decide on vacation spot
దయచేసి తెలివిగా నిర్ణయించండి
you decide wisely
నేను వెంటనే నిర్ణయించుకోవాలి
Do i need to decide immediately
ఆమె అకస్మాత్తుగా వారి పర్యటనలో వారితో చేరాలని నిర్ణయించుకుంది
She suddenly decided to join them on their trip
అతను అయిష్టంగానే పార్టీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు
He reluctantly decided to go to the party
వారు సమిష్టిగా
The collectively
వారు సమిష్టిగా వ్యాపారాన్ని మూసివేయాలని నిర్
They collectively decided to close the business
వారు వ్యాపారాన్ని మూసివేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు
They unanimously decided to close the business
నేను చేయలేకపోయాం
i am unable
నేను నిర్నయనించుకోలేకపోతున్నాను
i am unable to decide
నేను ఏమి చేయాలో నిర్ణయించుకోలేకపోతున్నాను
I am unable to decide what to do
నావల్ల కాదు
i can not
నేను ఏమిచేయాలో నిర్ణయించుకోలే
i can not decide what to do
మీరు నిర్ణయించుకోవాలి
you have to decide
మీరు రెండు అభ్యర్థుల మధ్య నిర్ణయించుకోవాలి
you have to decide between the two candidates
నేను నిర్ణయిస్తాం
i will decide
నేను ఏ రాత్రి నిర్ణయించడానికి ప్రయత్నిస్తాను
i will try to decide tonight
మేము నిర్ణయించలేము
we can not decide
మేము రెండు ప్రణాళికల మధ్య నిర్ణయించలేము
we can not decide between the two plans
జంట ఒక రెస్టారెంట్ నిర్ణయిస్తుంది
The couple will decide on a restaurant
సంస్థ డిజైకి వ్యతిరేకంగా నిర్ణయించుకుంది
The company decided against the design
న్యాయస్థానం నిర్ణయిస్తుంది
The court will decide
న్యాయనిర్ణేత నిర్ణయిస్తాడు
The judge will decide
జ్యూరీ నిర్ణయిస్తుంది
The jury will decide
వోటర్ నిర్ణయిస్తాడు
The voter will decide
ప్యానెల్ ఈ కేసుని నిర్ణయిస్తుంది
The panel will decide the case
ప్యానెల్ ఈ తేదీనిర్ణయిస్తుంది
The panel will decide the date
ప్యానెల్ ఈ ఎన్నిలలని నిర్ణయిస్తుంది
The panel will decide the election
ప్యానెల్ ఈ సమస్యని నిర్ణయిస్తుంది
The panel will decide the issue
ప్యానెల్ ఈ విషయం నిర్ణయిస్తుంది
The panel will decide the matter
ప్యానెల్ ఈ వ్యూహాన్ని నిర్ణయిస్తుంది
The panel will decide the strategy
ప్యానెల్ ఈ విజేతని నిర్ణయిస్తుంది
The panel will decide the winner
సాక్షి ఖచ్చితంగా దొంగను గుర్తించలేదు
The witness could not accurately identify the robber
సాక్షి సానుకూలంగా దొంగను గుర్తించలేదు
The witness could not positively identify the robber
ఆమె హంతకుడుగా ఒక అమాయక వ్యక్తిని తప్పుగా గుర్తించారు
she incorrectly identified an innocent man as the murderer
నేను అతనిని సులభంగా గుర్తించగలను ఎందుకంటే అతని ముఖం మీద మచ్చ వలన
I could easily identify him because of the scar on his face
నేను అతనిని తొందరగా గుర్తించగలను ఎందుకంటే అతని ముఖం మీద మచ్చ వలన
I could quickly identify him because of the scar on his face
నాథన్ విజయవంతంగా మ్యాప్ లో అన్ని యూరేపియన్ దేశాలు గుర్తించాడు
Nathan successfully identified all the European countries on the map
నివేదిక ప్రత్యేకంగా ప్రమాదం జరిగిన స్థలాన్ని గుర్తించాలి
The report did not specifically identify the location of the accident
వారు శరీరం యొక్క అవశేషాలను అధికారంగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు
They are trying to formally identify the remains of the body
వారు శరీరం యొక్క అవశేషాలను సరిగ్గా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు
They are trying to properly identify the remains of the body
ఆమె మొదట ఏకైక ప్రాణాలతో గుర్తించబడింది
she was initially identified as the sole survivor
మీరు ఈ వ్యక్తిని గుర్తించగలరు?
Are you able to identify this person
మీరు లీకేజీ కారణం ఏమిటో గుర్తించాల్సిన అవసరం ఉంది
You need to identify what is causing the leakage
మీరు లీకేజీ కారణం ఏమిటో తప్పనిసరిగా గుర్తించాలి
you must to identify what is causing the leakage
అనేకమంది పరిశోధకులు కాన్సర్ చికిత్సను మెరుగుపర్చడానికి మార్గాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు
Many researchers are hoping to identify ways to improve cancer treatment
అనేకమంది పరిశోధకులు కాన్సర్ చికిత్సను మెరుగుపర్చడానికి మార్గాలను గుర్తించేందుకు కృషి చేస్తున్నారు
Many researchers are striving to identify ways to improve cancer treatment
వ్యాసం బాధితుడిని గుర్తించడంలో విఫలమైంది
The article failed to identify the victim
బాధితుడిని గుర్తించడానికి ఈ వ్యాసంతిరస్కరించింది
The article declined to identify the victim
బాధితుడిని గుర్తించడానికి ఈ వ్యాసం నిరాకరించింది
The article refused to identify the victim
దాడి కొనసాగుతుంది
The attack will continue
యుద్ధం కొనసాగుతుంది
The battle will continue
వేట కొనసాగుతోంది
The hunt will continue
వేట కొనసాగుతోంది
The hunt will continue
ప్రయాణం కొనసాగుతుంది
The journey will continue
ప్రక్రియ కొనసాగుతుంది
The process will continue
మేము కొనసాగించవచ్చా
Can we continue
మేము తరవాత ఈ సంభాషణను కొనసాగించవచ్చా
Can we continue this conversation later
మేము తరవాత ఈ చర్చ కొనసాగించవచ్చా
Can we continue this discussion later
సంప్రదాయం ప్రతి సంవత్సరం కొనసాగుతుంది
The tradition will continue every year
ధోరణి ప్రతి సంవత్సరం కొనసాగుతుంది
The trend will continue every year
అతను కొనసాగించాలి
He should continue
అతను తన విద్యను కొనసాగించాలి
He should continue his education
అతను తన పరిశోధనను కొనసాగించాలి
He should continue his research
అతను వెళ్తాడు
He is going to
అతను తన విద్యను కొనసాగించబోతున్నాడు
He is going to continue his education
అతను తన విద్యను కొనసాగించాలి
He must continue his education
అతను తన విద్యను కొనసాగించాలిసిన అవసరం ఉంది
He needs to continue his education
అతను తన విద్యను కొనసాగించాలని కోరుకుంటున్నాడు
He wants to continue his education
మొక్క నీరు లేకుండా కూడా పెరగడం కొనసాగుతుంది
The plant continues to grow without water
మొక్క నీరు లేకుండా కూడా మొలకెత్తడం కొనసాగుతుంది
The plant continues to sprout without water
ఈ మార్గంలో కొనసానుంది మరియు మీరు స్థావరం కనుగొంటారు
Continue along this path and you will find campsite
ఈ బూట్లు చలి నుండి మిమ్మల్ని రక్షించడానికి రూపొందించబడ్డాయి
These shoes are designed to protect you from the cold
ఈ బూట్లు చలి నుండి మిమ్మల్ని రక్షించడానికి తయారుచేయబడి
These shoes are made to protect you from the cold
నేను అతనిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాను
I try to protect him
నేను అతనిని కాపాడాలని అనుకుంటున్నాను
I want to protect him
నేను అతనిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాను
I attempt to protect him
నేను అతనిని కాపాడాల్సిన అవసరం ఉంది
I need to protect him
నా కుటుంబాన్ని రక్షించడానికి నేను పోరాడతాను
I will fight to protect my family
సన్స్క్రీన్ మీ చర్మాన్ని కాపాడనుంది అనుకుంటూ
Sunscreen is supposed to protect your skin
ఆమె తన కుటుంబాన్ని కాపాడుకోవాలని ఆమె భావించింది
She felt she had to protect her family
ఆమె తన పిల్లలను కాపాడుకోవాలని ఆమె భావించింది
She felt she had to protect her children
ఆమె తన ఖ్యాతిని కాపాడుకోవలని ఆమె భావించింది
She felt she had to protect her reputation
ఆమె తన గుర్తింపును కాపాడుకోవాలని ఆమె భావించింది
She felt she had to protect her identity
ఆమె తన జీవితాన్ని కాపాడుకోవలని ఆమె భావించింది
She felt she had to protect her life
ఆమె తన గోప్యతాంకాపాడుకోవాలని ఆమె భావించింది
She felt she had to protect her confidentiality
మేము మీ ప్రయోజనములు కాపాడాల్సిన అవసరం ఉంది
We need to protect your interests
మేము మీ స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉంది
we need to protect your freedom
మేము మీ పెట్టుబడులను కాపాడాల్సిన అవసరం ఉంది
we need to protect your investments
మేము మీ ఆస్తులని కాపాడాల్సిన అవసరం ఉంది
we need to protect your assets
టేబుల్ క్లాత్ టేబుల్ మీద పెయింట్ ని కాపాడుతుంది
The tablecloth will protect the paint on the table
ఇది చట్టం ద్వారా రక్షించబడుతుంది
This is protected by law
నేను ఎల్లప్పుడూ నా కుటుంబాన్ని కాపాడతాను
I will always protect my family
పెద్ద టోపీలు మరియు చేతి తొడుగులు సూర్యుని నుండి పూర్తిగా మీ చర్మాన్ని రక్షిస్తాయి
Large hats and gloves completely protect your skin from the sun
సాక్షి సరిగా రక్షించబడిందా
Was the witness protected properly
నేను అతని నుండి మిమ్మలిని రక్షిస్తాను
i will protect you from him
గొడుగులు వర్షానికి వ్యతిరేకంగా ప్రజలని కాపాడతాయి
umbrellas protect people against the rain
అతను తన గొడుగు తో నన్ను కాపాడాడు
He protected me with his umbrella
పరిస్థితిలో తక్షణ చర్యలు అవసరం
The circumstances requires immediate action
మాకు భవనం యాక్సిస్ వర్షం
We require access to the building
ఆమెకు రక్తమార్పిడిట్ అవసరం
She requires a transfusion
ఆమెకు ఒక మార్పిడి అవసరం
she requires a transplant
ఈ ఉద్యోగానికి నైపుణ్యం అవసరం
This job requires skill
ఈ ఉద్యోగానికి సత్తువ అవసరం
This job requires stamina
ఈ ఉద్యోగానికి సహనం అవసరం
This job requires patience
ఈ ఉద్యోగానికి అంకితమవసరం
This job requires dedication
ఈ ఉద్యోగానికి జట్టు కృషి అవసరం
This job requires teamwork
ఈ ఉద్యోగానికి శిక్షణ అవసరం
This job requires training
నా ఉద్యోగానికి చాల సమయం అవసరం
My job requires a lot of time
నా ఉద్యోగానికి చాల పని అవసరం
my job requires a lot of work
పెరిగే పిల్లలకు శక్తి అవసరం
Raising kids requires energy
పెరిగే పిల్లలకు త్యాగం అవసరం
Raising kids requires sacrifice
పెరిగే పిల్లలకు స్వీయ నియంత్రణ అవసరం
Raising kids requires self control
కార్యాక్రమాన్ని మంచి శ్రేణులు కలిగినున్న విద్యార్థుల అవసరముంది
The program requires students to have good grades
ఈ మిశ్రమానికి మూడు కప్పుల పాలు అవసరం ఉంది
This recipe requires three cups of milk
ఈ దుస్తులికి మరొక సవరణ అవసర
This dress requires another alteration
ఈ పత్రానికి మీ సంతకం అవసరం ఉంది
This document requires your signature
మా ప్రణాళికలకు ఆమోదాలు అవసరం
Our plans require approval
మా ప్రణాళికలకు అనుమతి అవసరం
Our plans require authorization
మా ప్రణాళికలకు పరిశీలనా అవసరం
Our plans require considerations
ఆమె హైప్ మీద శస్త్రచికిత్స అవసరం
She requires surgery on her hip
ఆమె హైప్ మీద చికిత్స అవసరం
She requires treatment on her hip
తోటకు చాల నిర్వహణ ఆవరసం ఉంది
The garden requires lot of upkeep
తోటకు చాల శ్రద్ధ ఆవరసం ఉంది
The garden requires lots of care
ఒక వ్యాపారం మొదలుపెడితే నిలకడ అవసరం
Start a business requires persistence
ఒక వ్యాపారం మొదలుపెడితే నిబద్దత అవసరం
Start a business requires commitment
ఒక వ్యాపారం మొదలుపెడితే సంకల్పం అవసరం
Start a business require determination
వ్యాపారాన్ని ప్రారంభించడానికి ధర్యం కావాలి
Start a business requires courage
వ్యాపారం మొదలుపెట్టాలంటే ప్రణాళిక అవసరం
Start a business requires planning
వ్యాపారం మొదలుపెట్టాలంటే సంసిద్దత అవసరం
Start a business requires preparation
మాకు ప్రచారం కోసం అనుమతి అవసరం
we require a permit for campaign
మాకు ప్రచారం కోసం డిపాసిట్ అవసరం
we require a deposit for campaign
మాకు మీ ఇన్పుట్ అవసరం
we require your input
మాకు మీ నైపుణ్యం అవసరం
we require your expertise
మాకు మీ సమ్మతి అవసరం
we require your consent
మాకు మీ సహకారం అవసరం
we require your cooperation
మాకు మీ అనుమతి అవసరం
we require your permission
బ్యాలెట్ నాట్యానికి కి సాధన అవసరం
Ballet dancing requires practice
బ్యాలెట్ నాట్యానికి కి ఊహ అవసరం
ballet dancing requires imagination
బ్యాలెట్ నాట్యానికి కి ఏకాగ్రత అవసరం
Ballet dancing requires concentration
బ్యాలెట్ నాట్యానికి కి సామర్థ్యం అవసరం
Ballet dancing requires dexterity
బ్యాలెట్ నాట్యానికి కి క్రమశిక్షణ అవసరం
Ballet dancing requires discipline
బ్యాలెట్ నాట్యానికి కి కృషి అవసరం
Ballet dancing requires effort
వారి ప్రవేశం కోసం వీసా అవసరం
They require a visa for entry
మాకు దీని కోసం ఒక వివరణ అవసరం
we require an explanation for this
ఈ స్థలానికి నాయకత్వం అవసరం
This place requires leadership
ఈ స్థలానికి అభివృద్ధి అవసరం
This place requires improvement
ఆమెకు తక్షణమే శస్త్రచికిత్స అవసరం
She urgently requires surgery
చట్టం చట్టబద్ధం గ ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ ధరించాలిసిన అవసరం ఉంది
The law legally requires everyone to wear a seat belt
డాక్టర్ కార్యాలయం తరుచు భీమా సమాచారం పై నవీనకారములు అవసరం
The doctors office requires frequently updates on insurance information
సమస్త సాధారణం గ కార్యాలయం తన ఉద్యోగలు డి బడ్జెస్ ధరించాలిని కోరుకుంటుంది
The company generally requires its employees to wear id badges in the office

Post A Comment